ఆమ్లాలు ,క్షారాలసూచికలు(Acids ,Bases Indicators )

సహజ సూచికలు (Natural Indicators )

1.లిట్మస్

2.రెడ్ క్యాబేజీ

పసుపు

బీట్ రూట్

రసాయన సూచికలు ( Chemical Indicators )

మిథైల్ ఆరెంజ్ (Methyl Orange )

ఆమ్లం(Acid )

ఎరుపు రంగు( Red Colour )

క్షారం ( Base )

పసుపు ( Yellow )

ఫెనాప్తలీన్ (Phenopthalene )

ఆమ్లం (Acid )

రంగులేదు ( No colour )

క్షారం(Bases )

పింక్ రంగు (Pink Colour )

సార్వత్రిక సూచికలు ( Universal Indicators )

PH పేపర్

ఓల్ ఫ్యాక్టరీ సూచికలు ( Olfactory Indicators )

ONION PIECES

CLOVE OIL

VENILA ESSENCE